Akshay Kumar: నన్ను కాదు..క్రమశిక్షణ లేని నటులను ఆ ప్రశ్న అడగాలి 1 y ago
నటీనటుల్లో క్రమ శిక్షణ లోపించడంపై నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. 'మీరెందుకు తెల్లవారుజామునే నిద్రలేస్తారు? అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్న వింటే నాకు బాగా కోపం వస్తుంది. నన్ను కాదు ప్రశ్నించాల్సింది క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించేవారిని మీరెందుకు ఆలస్యంగా నిద్రలేస్తారు? అని ప్రశ్నించండి.' అని అక్షయ్ కుమార్ అసహనం వ్యక్తంచేశారు.